Wednesday, January 22, 2025

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌ కుమార్ కు స్వాగతం పలికిన టిటిడి సిబ్బంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సతీసమేతంగా తన పుట్టినరోజును పురస్కరించుకొని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనానికి విచ్చేశారు. శుక్రవారం తిరుమలకు వచ్చిన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. సందర్భంగా టిటిడి మాజీ తెలంగాణ అనుసంధాన అధికారి, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దొంత రమేశ్, చందమల్ల బాబు, ముక్క శ్రీనివాస్,అర్జున్ దంపతులకు స్వాగతం పలికి పూల బొకే అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News