Thursday, January 23, 2025

వచ్చే రెండు నెలలకు శ్రీవారి దర్శనం టికెట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టిటిడి రెండు నెలలకు ఒకేసారి టిక్కెట్లను విడుదల చేయనుంది. మే, జూన్ నెలలకు రూ.300 పత్యేక ప్రవేశ దర్శనం టెక్కెట్లను ఈ నెల 25న ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

టిటిడి వెబ్‌సైట్ లేదా యాప్‌లో వివరాలు నమోదు చేసి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇవి కూడా తిరుపతి అధికారిక వెబ్‌సైట్, యాప్‌లో అందుబాటులో ఉంటాయని టిటిడి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News