Wednesday, January 22, 2025

టిటిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర నూతన కార్యవర్గం నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిటిడిపి ఎస్‌టి సెల్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రకటించారు. రాష్ట్ర ఎస్‌టి సెల్ అధ్యక్షుడుగా కే. గోపిని ఇదివరకే నియమితులయ్యారు. కాగా, ఎస్టీ సెల్ రాష్ట్ర నూతన కార్యవర్గం బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News