Saturday, February 22, 2025

టిటికె ప్రెస్టీజ్ కొత్త క్యూట్ ఎలక్ట్రిక్ కుక్కర్‌ల లాంచ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ వంటగది ఉపకరణాల సంస్థ టిటికె ప్రెస్టీజ్ తాజాగా సరికొత్త క్యూట్ 1.8, 2.8 ఎస్‌ఎస్ కుక్కర్‌లను విడుదల చేసింది. క్యూట్ 1.8 (ధర రూ.3,965), అలాగే 2.8 ఎస్‌ఎస్ (ధర రూ.4,495) కుక్కర్లు బిజీగా ఉండే కుటుంబాలకు ఉపయోగపడతాయని కంపెనీ తెలిపింది. ఈ రెండు వరుసగా 1 కిలో, 1.7 కిలోల బియ్యం వరకు ఉడికించగలవు. ఇవి స్టెయిన్‌లెస్ స్టీల్ కుకింగ్ పాన్, క్లోజ్ ఫిట్ స్టెయిన్‌సెల్ స్టీల్ మూతతో సహా అధిక నాణ్యత పదార్థాలతో తయారు చేశారు. కుక్కర్‌లో సులభంగా నిల్వ చేయడానికి డిటాచబుల్ పవర్ కార్డ్ కూడా ఉండగా, హ్యాండిల్స్ కూల్‌గా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News