Tuesday, January 7, 2025

గిరిజన గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. 2023లో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 15లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgtwgurukulam.telangana.gov.in ద్వారా రూ. 100 ఆన్‌లైన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు,. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News