Monday, December 23, 2024

తుమ్మల అరుదైన ఘనత

- Advertisement -
- Advertisement -

కొత్త మంత్రివర్గంలో ఎవరికీ లేని ఘనత తుమ్మల నాగేశ్వరరావుకు దక్కింది. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఆయన మంత్రిగా సేవలందించడం విశేషం. తుమ్మల ఎన్టీఆర్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలోనూ కేబినెట్ మంత్రిగా సేవలు అందించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆయన మంత్రిపదవిని చేపట్టబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News