- Advertisement -
తుర్కయాంజల్: రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీలో మంగళవారం ఎసిబి సోదాలు నిర్వహించింది. ఇంటి నెంబర్ అనుమతి కోసం 15 వేలు లంచం తీసుకుంటూ బిల్ కలెక్టర్ నరేష్ గౌడ్ రెడ్ హ్యాండెడ్ గా ఎసిబికి పట్టుబడ్డాడు. లంచం వ్యవహారంలో కమిషనర్, బిల్ కలెక్టర్ నరేష్ గౌడ్, తో పాటు మరికొందరిని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
- Advertisement -