అంకారా: టర్కీ, సిరియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో వంద మంది మృతి చెందారు. టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భవనాలు కూలి సిరియాలో 42 మంది, టర్కీలో 53 మంది మృతి చెందినట్టు సమాచారం. భూకంపం ధాటికి పలు భవనాలు కూలిపోయాయి. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. టర్కీ, గ్రీస్, సిరియా, యుకె, ఇరాక్‌పై ఈ భూకంప ప్రభావం చూపనుంది.
Turkey Earthquake #Turkey #Turkiye #PrayTogether #earthquake #earthquaketurkey #แผ่นดินไหว https://t.co/381CfF6Hi6
— BobbyBlueZ (@BobbyBluesZ) February 6, 2023
Turkey-Syria-Lebanon-Israel (7.8~8.0)earthquake 6 february 2023
8.0,6.8,5.6,5.6,5.0,4.8,4.3 more than 10 strongest Greatetest earthquake felt ever in Midleeast all countries dozla forat,red sea nearest Iran,Iraq,Syria,Turkeu,Lebanon,Israel,Egypt, #Turkey #earthquake pic.twitter.com/2vuOAtlWOp— Naveed Awan PTI (@Naveedawan78) February 6, 2023