Saturday, April 12, 2025

భార్యను బెదిరిద్దామనుకున్నాడు..కానీ నిజంగా చనిపోయాడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టివి నటుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కన్నడ ఇండస్ట్రీలో  చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. కన్నడ టివి యాక్టర్ సంపత్ జే రామ్ తన రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవ జరుగుతున్నది.

భార్యను బెదిరించేందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నమ్మిందమనుకున్నాడు. కానీ అనుకోకుండా ఉరి వేసుకున్న సమయంలో చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News