Monday, December 23, 2024

టిటిడి 24 మంది ట్రస్టీలలో టివిఎస్ మేనేజింగ్ డైరెక్టర్..

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన 24 మంది ట్రస్టీలలో టివిఎస్ మోటర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు ఒకరు. సాధారణంగా ఈ ట్రస్టీల పదవీకాలం 2 సంవత్సరాలుగా ఉంటుంది. ఆలయ కార్యకలాపాలను పర్యవేక్షించే అంతిమ అధికారం ఈ బోర్డుకు ఉంటుంది. తన మహోన్నత, వైవిధ్యభరితమైన అవగాహనతో ఆలయ పనితీరుకు సుదర్శన్ ఉన్నతంగా తోడ్పడగలరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News