Thursday, January 23, 2025

జమ్మూలో జంట పేలుళ్లు..

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని నర్వాల్‌ ప్రాంతంలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నర్వాల్‌లో ట్రక్కుల హబ్‌గా పేరొందిన ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌లో ఉన్న ఓ యార్డ్‌లో భారీ శబ్ధంలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని జమ్ముజోన్‌ ఏడీజీపీ ముకేశ్‌ సింగ్‌ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News