Monday, January 20, 2025

వినోదాత్మక చిత్రం

- Advertisement -
- Advertisement -

Twist movie poster launched

రాయల్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మనూ రాయల్, మధుప్రియ హీరోహీరోయిన్లుగా వెంకట్ దర్శకత్వంలో సి.రంగనాయకులు నిర్మించిన చిత్రం ‘ట్విస్ట్’ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ పోస్టర్‌ను ఆటో యూనియన్ నాయకుల చేతుల మీదుగా విడుదల చేయించడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత సి.రంగనాయకులు మాట్లాడుతూ “అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వినోద్మాక చిత్రమిది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News