Wednesday, January 22, 2025

ఒక రోజుకు ట్విట్టర్ ఉద్యోగి లంచ్ ఖర్చు రూ.32 వేలు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత బిలియనీర్ ఎలోన్ మస్క్ కంపెనీలో అనేక మార్పులు చేస్తున్నారు. ఆయన కొత్తగా ఓ విషయాన్ని చెప్పారు. రోజుకు ప్రతి ఉద్యోగికి రూ.32 వేల (400 డాలర్లు) మధ్యాహ్న భోజనం ఇస్తున్నారని మస్క్ చెప్పారు.

డాది కంపెనీ ఈ భోజనానికి 13 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని, అయితే ఉద్యోగుల హాజరు మాత్రం లేదని ఆయన చెప్పారు. ఈ వాదనను ట్విట్టర్ మాజీ ఉద్యోగిణి హాకిన్స్ ఖండించారు. మస్క్ చెప్పేది అబద్ధమని, ట్విట్టర్ ఏటా ఫుడ్ కోసం 13 మిలియన్ డాలర్లు ఖర్చు అనేది వాస్తవం కాదని కొట్టిపారేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News