Monday, December 23, 2024

పక్కింట్లో శృంగారం … నాకు నిద్రపట్టడం లేదు.. ట్విట్టర్‌లో లేఖ వైరల్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఇరుగుపొరుగు వారితో ఎప్పుడు శబ్దాలు చేయడంతో ఇబ్బంది పడుతారు. శబ్దాలు చేయడంతో గొడలకు మేకులు కొట్టడడంతోనే ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఉండనే ఉంటాయి. పక్కింట్లో నుంచి జంట శృంగారం చేస్తున్నప్పుడు ములుగుల శబ్ధం వస్తుందని ట్విట్టర్‌లో ఓ లేఖను యువతి పోస్టు చేసింది. తన పక్కింట్లో ఉండే వ్యక్తి రాత్రి పగలు తేడా యువ జంట శృంగారం చేసుకుంటుందని, వాళ్ల ములుగుల శబ్ధం తనకు వినబడడంతో ఇబ్బంది పడుతున్నానని, వాళ్లు అలా చేయడంతో నిద్రపోయే సమయంలో మార్పులు చేసుకున్నానని వివరించింది.

Also Read: ప్రేమ పెళ్లిళ్లలో పెటాకులే ఎక్కువ!

మన ఇళ్ల మధ్య గోడ చాలా సన్నగా ఉందని, యువ జంట లైంగిక జీవితానికి తాను అడ్డు పడడం ఇష్టం లేదని లేఖలో పేర్కొంది. ట్విట్టర్‌లో లేఖతో పాటు రెండు బీరు సీసాలను గిఫ్ట్‌గా పెట్టింది. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ తీసుకొని మంచి శృంగారం జీవితాన్ని ఎంజాయ్ చేయాలని తారక్ రామా అనే నెటిజన్ కామెంట్ సలహా ఇచ్చాడు. ఇదే నిజమేనా అని ఎంఎస్ సన్స్ నెటి కామెంట్ చేశాడు. స్మార్ట్ ఫోన్‌లో స్పై కెమెరా ఉందా అని నమ్ ఓక్‌ఫర్ అనే నెటిజన్ కామంట్ పెట్టాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News