Monday, April 21, 2025

ద్రవరూప గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ద్రవరూప గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను బాలానగర్ ఎస్ వోటీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 1.7 లీటర్ల హాష్ ఆయిల్, రెండు సెల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News