Monday, December 23, 2024

భూదాన్ భూమికి నకిలీ పత్రాలు: ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూమికి నకిలీ పత్రాలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు శుక్రవారం అరెస్ట్ అయ్యారు. ఇబ్రహీంపట్నంలో ఇద్దరిని ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా వీళ్లు నకిలీ పత్రాలను తయారు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News