Sunday, December 22, 2024

గంజాయి మత్తు.. తమ్ముడిని కొట్టి చంపిన అన్న

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలో శనివారం దారుణం వెలుగుచూసింది. ఓ అన్న తోడబుట్టిన తమ్ముడిని రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. రాత్రి మద్యం, గంజాయి సేవించి అన్నతో గొడవకు దిగాడు తమ్ముడు. స్నేహితుడు షానవాజ్ తో కలిసి తమ్ముడు ఫిరోజ్ ను చంపేశాడు అన్న. నిందితుడిని షాహిద్ గా గుర్తించారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి ఆసిఫ్ నగర్ పరిధి ఫీల్ ఖానాలో చోటుచేసుకుంది. హత్య అనంతరం ఇద్దరు నిందితులు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News