Monday, December 23, 2024

రెండు ద్విచక్రవాహనాలు ఢీ

- Advertisement -
- Advertisement -
  • ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం

ఘట్‌కేసర్: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనగా ఒకరు మృతి చెం దగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అవుషాపూర్ సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అవుషాపూర్ సమీపంలోని ఓ పంక్షన్ హాల్‌లో సోమవారం రాత్రి విందుకు వెళ్లిన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగుకు చెందిన గంగి జహంగీర్ (27) తన ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ఆదే విందుకు వెళ్లిన అదే గ్రామానికి చెందిన బిల్ల నవీన్ ద్విచక్రవాహ నం వెనుక నుంచి నిర్లక్షంగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గా యాలు కాగా 108 వాహపంలో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికి త్స పొందుతూ జహంగీర్ మృతి చెందినట్లు సిఐ పేర్కొన్నారు.

నవీన్ తీవ్రగాయాలతో పరిస్థితి విషమంగా ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సిఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News