Thursday, January 23, 2025

తల్లీకూతుర్ని వేట కొడవళ్లతో నరికి చంపిన మేనల్లుళ్లు

- Advertisement -
- Advertisement -

Two Brutally murder in Krishna district

గూడూరు: తల్లీకూతుర్ని మేనల్లుళ్లు వేట కొడవళ్లతో దారుణంగా నరికి హత్య చేసిన సంఘటన కృష్ణా జిల్లా గూడూరు మండలం పోసినవారిపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. చంపిన తర్వాత నిందితులు పరారయ్యారు. మృతులను శాంతమ్మ(70), రూప(40)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. హత్యలకు ఆస్తితగాదాలే కారణమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News