Monday, January 20, 2025

అసోంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

Two children Death in Assam landslide

గువాహటి : అసోం లోని గోల్‌పారాలో గురువారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసి ఓ ఇంటి గోడపై కొండ చరియలు విరిగి పడ్డాయి. అక్కడున్న ఇద్దరు చిన్నారులు మట్టి పెళ్లల కింద సజీవ సమాధి అయ్యారు. శిధిలాల కింద ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలను విపత్తు నిర్వహణ సిబ్బంది వెలికి తీశారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News