Thursday, December 26, 2024

గుత్తిలో ట్రాక్టర్ బీభత్సం

- Advertisement -
- Advertisement -

Two children died after being hit by tractor in guthi

అమరావతి: అనంతపురం జిల్లా గుత్తిలో బుధవారం ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పి ట్రాక్టర్ రోడ్డు దాటుతున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News