Saturday, December 21, 2024

పెద్దపల్లిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: చెక్ డ్యామ్ లో ఈతకు వెళ్లి ఇద్దురు చిన్నారులు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం పొత్కపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. మృతులను జమ్మికుంటకు చెందిన కన్ని(14), నిత్య(13)గా గుర్తించారు. చిన్నారులు పొత్కపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ సమయంలోనే ఈ విషాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News