Friday, January 10, 2025

చెరువులో ఈతకు దిగి ఇద్దరు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

Two children died after swimming in the pond

కోడేరు: నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఊర చెరువులో ఈతకు వెళ్లి నీటమునిగి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతులను గొల్లపల్లికి చెందిన సమీర(08), రాజాపూర్ కు చెందిన భవాని(17)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. చిన్నారుల మృతితో వారి గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News