Monday, January 20, 2025

ఫిబ్రవరిలో రెండు రోజుల బ్యాంకు సమ్మె

- Advertisement -
- Advertisement -

two-day bank strike in February

న్యూఢిల్లీ : వచ్చే నెలలో బ్యాంకు ఉద్యోగులు మళ్లీ సమ్మె చేయనున్నారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో బ్యాంకులు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ (సిటియు), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) సహా ఇతర సంస్థలు బ్యాంక్ సమ్మెను ప్రకటించాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. అన్ని బ్యాంకుల సంఘాలు, సభ్యులకు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News