Monday, December 23, 2024

తాండూరు కాగ్నా నదిలో రెండు మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

Two dead bodies found in Kagna river

తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్నా నదిలో గురువారం ఉదయం రెండు మృతదేహాలు లభించాయి. మృతులు మంతటి గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల వర్షానికి వరదల్లో దంపతులు కొట్టుకపోయారు. కర్ణాటక ప్రాంత సరిహద్దులో మృతదేహాలు లభ్యమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News