Monday, December 23, 2024

హుజూరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Two died in Road Accident in Huzurabad

కరీంనగర్‌ః జిల్లాలోని హుజూరాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం మండలంలోని సింగాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Two died in Road Accident in Huzurabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News