Tuesday, December 3, 2024

గుండెనెమలిలో దారుణం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండెనెమలిలో శనివారం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలతో తీవ్రంగా కొట్టుకుని ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం రాత్రి మామ, అల్లుడి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News