Monday, December 23, 2024

గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు..

- Advertisement -
- Advertisement -

Two drown in Godavari in Konaseema

కోనసీమ: ఆత్రేయపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం మండలంలోని బొబ్బర్లంకలో గోదావరిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఒకరిని రక్షించి బయటకు తీసుకు వచ్చారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గల్లంతైనవారిలో రాజ్యలక్ష్మీ(22), శ్రీదేవీ(23)లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Two drown in Godavari in Konaseema

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News