Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

- Advertisement -
- Advertisement -

ప్రకాశం: జిల్లాలోని కనిగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మరో మహిళ తీవ్రగా గాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ దవాఖానాకు తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News