Sunday, December 22, 2024

ఇరాన్‌లో పేలుళ్లపై ఖండించిన భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇరాన్‌లోని కెర్మాన్ నగరంలో జరిగిన రెండు ఉగ్రవాద పేలుళ్ల ఘటనలను భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఖండించింది. ఇరాన్ క్వాడ్ సైనిక దళం అధినేత ఖాసీం సులేమానీ సంస్మరణ దశలో ఖననవాటిక వద్ద పేలుళ్లలో దాదాపు వంద మంది చనిపోయారు. ఈ దారుణంపై విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధిగా బాధ్యతలు తీసుకున్న రంధీర్ జైస్వాల్ స్పందిస్తూ ఈ ఉదంతం పట్ల భారత్ ఖండన వెలువరిస్తోందని, ఇరాన్ ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తుందని తెలిపారు. ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News