Saturday, December 21, 2024

కొట్టుకున్న ఇద్దరు మహిళా జర్నలిస్టులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు తెలుగు చానళ్ల కు చెందిన ఇద్దరు మహిళా జర్నలిస్టులు కొట్టుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో చోటు చేసుకుంది. సిఎంవోలో ఆధిపత్యం కోసం ఇద్దరు మహిళా జర్నలిస్టులు పోటీ పడుతున్నట్లు సమాచారం. మహిళా జర్నలిస్టులు కొట్టుకుంటుండగా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విడియో కాస్తా వైరల్ గా మారింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ప్రధాని పేరు చెప్పలేదని రెండో పెళ్లి చేసుకున్న వధువు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News