Thursday, January 23, 2025

మధ్యప్రదేశ్‌లో కూలిపోయిన రెండు యుద్ధ విమానాలు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 మిరేజ్ 2000 విమానాలు మధ్యప్రదేశ్‌లోని మొరేనా సమీపంలో శనివారం ఉదయం కూలిపోయినట్లు వార్తాసంస్థల కథనం. వాటి శకలాల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి ఈ రెండు యుద్ధ విమానాలు బయల్దేరాయని, విన్యాసాలలో పాల్గొంటున్న ఈ రెండు విమానాలు కూలిపోయాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News