Sunday, December 22, 2024

చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి

- Advertisement -
- Advertisement -

Two girls went swimming and died in Nizamabad

జక్రాన్ పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి చెందారు. గమనించిన గ్రామస్థులు బాలికల మృతుదేహాలను వెలికితీశారు. మృతులను మౌనిక(14), కృష్ణవేణి(11)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News