Monday, December 23, 2024

నదిలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు

- Advertisement -
- Advertisement -

two go fishing in krishna river and get lost

చింతల పాలెం: సూర్యాపేట జిల్లాలోని చింతల పాలెం మండలం అడ్లూరు కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అడ్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఉదయం ఆరు గంటల సమయంలో సరదాగా చేపల వేటకని కృష్ణా నదిలో దిగి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News