Friday, December 20, 2024

కోడిపందేల్లో ఇరువర్గాల ఘర్షణ: యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

Two groups clash in Kodipandel: Young man killed

కృష్ణా: కోడిపందేల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ  విషాద సంఘటన కృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం లింగాలలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుడు జగ్గయ్య పేట మండలం చిల్లకల్లు వాసిగి గుర్తించారు. ఈ ఘటనై ఆగ్రహించిన చిల్లకల్లు గ్రామస్తులు కోడిపందేల బరులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News