Thursday, December 19, 2024

వంతెనపై నక్సల్స్ అమర్చిన మందుపాతరలను తొలగించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లాలో ఒక వంతెనపై నక్సల్స్ అమర్చిన రెండు మందుపాతరలను తొలగించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. పర్లకోట నదిపై ఉన్న బ్రిడ్జిపై రెండు మందుపాతరలు నక్సల్స్ అమర్చినట్టు సమాచారం అందడంతో గచ్చిరోలి నుంచి బాంబు డిస్పోజల్ స్వాడ్ హెలికాప్టర్‌లో బయలుదేరి ఆ మందుపాతరలను తొలగించింది. అందులో ఒకటి పేలినప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు తగలలేదు. ఈ బ్రిడ్జి భమ్రగాడ్, టాడ్‌గావ్ గ్రామాలను కలుపుతుంది. ఇంకా ఏమైనా మందుపాతరలు ఉన్నాయా అని అక్కడ గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News