Wednesday, January 22, 2025

విద్యుత్ షాక్‌తో ఇద్దరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

తాండూర్‌ః మండలంలోని ఎంవికే త్రీ ఇంక్ లైన్ సమీపంలో విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశత్తు విద్యుత్ షాక్ తగిలి ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెస్ట్ బెంగాల్, ఒడిస్సాకు చెందిన కాంట్రాక్టు కార్మికులు సత్తార్ (24), ఇజ్రాయిల్ (25) లకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న తోటి కార్మికులు బెల్లంపల్లి ప్రభుత్వ అసుపత్రికి తరళించారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరళించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News