Sunday, January 19, 2025

ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ వెంకట్, ఆర్‌జీఐ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులుపై తక్షణమే సస్పెన్షన్ వేటు పడింది. వివాహ వివాదం కేసులో జోక్యం చేసుకున్నందుకు ఒక వ్యక్తిని లాక్కెళ్లి దాడి చేసినందుకు కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేయగా, విచారణ సరిగ్గా నిర్వహించని ఎయిర్ పోర్టు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులును సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News