- Advertisement -
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సుక్మా పరిధిలో ఐఇడి బాంబు పేలడంతో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఎస్‌టిఎఫ్ బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడతున్నారు. మావోలు అమర్చిన ఐఇడి బాంబు పేలడంతో ఇద్దరు మృతి చెందగా నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
- Advertisement -