Monday, December 23, 2024

పాల వ్యాన్ బీభత్సం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed as milk van hits divider in hyderabad

వనస్థలిపురం: హైదరాబాద్ వనస్థలిపురం సుష్మా థియేటర్ సిగ్నల్ వద్ద పాల వ్యాన్ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన వ్యాన్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News