Sunday, December 22, 2024

మెదక్ లో పిడుగుపడి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హవేలీఘనపూర్: మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం శంనాపూర్ వద్ద పిడుగుపాటుకు గురై ఇద్దరు చనిపోయారు. మల్లన్నగుట్ట ప్రాంతంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు సిద్ధయ్య(50), నందు(22)గా గుర్తించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో శంనాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News