Thursday, December 19, 2024

బైకును ఢీకొట్టిన కారు : ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed in Car crashes into bike at Gadwal

బిచుపల్లి: గద్వాల జిల్లాలోని ఇటిక్వాల మండలం బిచుపల్లి వద్ద గురువారం ఉదయం రోడ్డుప్రమాదం సంభవించింది. జాతీయరహదారిపై బైకును వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఘటనాస్థలిలో ఒకరు, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News