Thursday, April 3, 2025

నగరంలో రెండు హత్యలు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ, సిటిబ్యూరో: హైదరాబాద్ నగరంలో ఒకే రోజు రెండు హత్యలు జరిగాయి. ఒకటి లంగర్‌హౌస్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సోమవారం చోటుచేసుకున్నాయి. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిఎంకే ఫంక్షన్ హాల్‌లోని మోతీ దర్వాజా వద్ద ఉప్పల్‌కు చెందిన కలీం(19)ను హత్య చేశారు. అలాగే రాజేంద్రనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేశారు. హతుడిని గుర్తించాల్సి ఉంది. నిందితులను గుర్తించాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News