Monday, December 23, 2024

రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

two killed in road accident at hanamkonda

భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైకులు ఢీకొని జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అధికవేగంతో ప్రయాణిస్తున్న బైకులు  అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News