Monday, January 20, 2025

రెండు బైక్ లు ఢీ:ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన కల్వకుర్తి పట్టణంలోని కల్వకుర్తి-నాగర్ కర్నూల్ రోడ్డు లో ఎంవిఐ కార్యాలయం వద్ద  చోటుచేసుకుంది.  వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి పట్టణంలో గురువారం రాత్రి రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయలు అయినాయి. దీంతో  ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు.

స్థానికుల సమాచారం ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వారు కల్వకుర్తి  పట్టణానికి చెందిన శ్రీకాంత్ ( 23)తాడురు మండలం మేడిపురు కు చెందిన శంకర్ ( 28) గుర్తించారు. ఈ ఘటనపై   పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తన్నారు.  పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహాలను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News