Thursday, December 26, 2024

ఒఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed in road accident in Rangareddy

శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ దగ్గర ఒఆర్ఆర్ పై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News