Sunday, December 22, 2024

బైకును ఢీకొట్టిన లారీ: ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Two killed lorry crashes into bike in Vikarabad

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని తొండపల్లి శివారులో రోడ్డుప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున  బైకును లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులు కావలి సుభావి, గుర్రంపల్లి కృష్ణయ్యగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News