Thursday, December 19, 2024

బారాముల్లాలో ఇద్దరు ఎల్‌ఈటీ మిలిటెంట్లు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లోని బారాముల్లాలో లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లను భద్రతా దళాలు గురువారం అరెస్టు చేశాయి. వీరి నుంచి ఆయుధాలతోపాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఫ్రెస్టిహార్ జీరి గ్రామంలో ఉగ్రవాదుల ఉనికి సమాచారం అందడంతో పోలీస్‌లు భద్రతా దళాలతో కలిసి ఫ్రెస్టిహార్ వారిపోరా క్రాసింగ్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. భద్రతా దళాలను గమనించిన ఇద్దరు వ్యక్తులు పారిపోడానికి ప్రయత్నించగా బలగాలు చాకచక్యంగా వారిని పట్టుకున్నాయని పోలీస్ సిబ్బంది తెలిపారు. నిందితులు ఇద్దరూ ఎల్‌ఈటీకి చెందిన మిలిటెంట్లుగా పేర్కొన్నారు. వారి నుంచి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News