Thursday, December 19, 2024

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతం

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నక్సలైట్లకు, పోలీసులకు మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేంద్ర అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు ఇద్దరు నక్సలైట్లను హతమార్చాయి. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ అదనపు ఎస్‌పి చంద్రకాంత్ గవర్ణ ఈ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు. ఎన్‌కౌంటర్ స్థలంలో భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News