Sunday, January 19, 2025

మద్యం కుంభకోణం… మరో ఇద్దరు అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరబిందో ఫార్మా ఎండి శరత్‌రెడ్డి, వినయ్‌బాబులను అరెస్ట్‌ చేశారు. ఢిల్లీ ఇడి కార్యాలయంలో 3 రోజుల పాటు విచారించిన అనంతరం వారిని అరెస్ట్ చేశారు.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో గతంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరుఉ, గురుగ్రామ్, లక్నో తదితర నగరాల్లో ఇడి తనిఖీలు చేసింది.

హైదరాబాద్‌లో ప్రేమ్‌సాగర్, అభిశేఖ్ రావు, సృజన్ రెడ్డి ఇళ్లల్లో సోదాలు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ స్కామ్ లో  ఇండిస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రుడిని ఇడి అధికారులు  అరెస్టు చేసిన విషయం విధితమే. గతంలో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విజయ్ నాయర్‌ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News